(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శల్యపర్వము (Shalyaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
9.43. అధ్యాయః 043
Mahabharata - Shalya Parva - Chapter Topics
వసిష్ఠాపవాహతీర్థస్య తన్నామప్రాప్తిప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Shalya Parva - Chapter Text

జనమేజయ ఉవాచ। 9-43-0x(5187)(62588)
వసిష్ఠాపవాహో బ్రహ్మన్వై భీమవేగః కథం ను సః।
కిమర్థం చ సరిచ్ఛ్రేష్ఠా తమృషిం ప్రత్యవాహయత్॥ 9-43-1(62589)
కథమస్యాభవద్వైరం కారణం కిం చ తత్ప్రభో।
శంస పృష్టో మహాప్రాజ్ఞ న హి తృప్యామి కథ్యతి॥ 9-43-2(62590)
వైశంపాయన ఉవాచ। 9-43-3x(5188)
విశ్వామిత్రస్య విప్రర్షేర్వసిష్ఠస్య చ భారత।
భృశం వైరమభూద్రాజంస్తపఃస్పర్ధాకృతం మహత్॥ 9-43-3(62591)
ఆశ్రమో వై వసిష్ఠస్య స్థాణుతీర్థేఽభవన్మహాన్।
పూర్వతః పార్శ్వతశ్చాసీద్విశ్వామిత్రస్య ధీమతః॥ 9-43-4(62592)
యత్ర స్థాణుర్మహారాజ తప్తవాన్పరమం తపః।
తత్రాస్య కర్మ తద్ధోరం ప్రవదంతి మనీషిణః॥ 9-43-5(62593)
యత్రేష్ట్వా భగవాన్స్థాణుః పూజయిత్వా సరస్వతీం।
స్థాపయామాస తత్తీర్థం స్థాణుతీర్థమితి ప్రభో॥ 9-43-6(62594)
తత్ర తీర్థే సురాః స్కందమభ్యషించన్నరాధిప।
సైనాపత్యేన మహతా సురారివినిబర్హణం॥ 9-43-7(62595)
తస్మిన్సారస్వతే తీర్థే విశ్వామిత్రో మహామునిః।
వసిష్ఠం చాలయామాస తపసోగ్రేణ తచ్ఛృణు॥ 9-43-8(62596)
విశ్వామిత్రవసిష్ఠౌ తావహన్యహని భారత।
స్పర్ధాం తపః కృతాం తీవ్రాం చక్రతుస్తౌ వతపోధనౌ॥ 9-43-9(62597)
తత్రాప్యధికసంతప్తో విశ్వామిత్రో మహామునిః।
దృష్ట్వా తేజో వసిష్ఠస్య చింతామభిజగామ హ॥ 9-43-10(62598)
తస్య బుద్ధిరియం హ్యాసీద్ధర్మనిత్యస్య భారత।
ఇదం సరస్వతీ తూర్ణం మత్సమీపం తపోధనం॥ 9-43-11(62599)
ఆనయిష్యతి వేగేన వసిష్ఠం జపతాం వరం।
ఇహాగతం ద్విజశ్రేష్ఠం హనిష్యామి న సంశయః॥ 9-43-12(62600)
ఏవం నిశ్చిత్య భగవాన్విశ్వామిత్రో మహామునిః।
సస్మార సరితాం శ్రేష్ఠాం క్రోధసంరక్తలోచనః॥ 9-43-13(62601)
సా ధ్యాతా మునినా తేన వ్యాకులత్వం జగామ హ।
గత్వా చైనం మహావీర్యం మహాకోపం చ భామినీ॥ 9-43-14(62602)
తదా తం వేపమానాంగీ వివర్ణా ప్రాంజలిర్భృశం।
ఉపతస్థే మునివరం విశ్వామిత్రం సరస్వతీ॥ 9-43-15(62603)
హతవీరా యథా నారీ సాఽభవద్దుఃఖితా భృశం।
బ్రూహి కిం కరవాణీతి ప్రోవాచ మునిసత్తమం॥ 9-43-16(62604)
తామువాచ మునిః క్రుద్ధో వసిష్ఠం శీఘ్రమానయ।
యావదేనం నిహన్ంయద్య తచ్ఛ్రుత్వా వ్యథితా నదీ॥ 9-43-17(62605)
సాంజలిం తు తతః కృత్వా పుండరీకనిభేక్షణా।
ప్రాకంపత భృశం భీతా వాయునేవాహతా లతా॥ 9-43-18(62606)
తథారూపాం తు తాం దృష్ట్వా మునిరాహ మహానదీం।
అవిచారం వసిష్ఠం త్వమానయస్త్వాంతికం మమ॥ 9-43-19(62607)
సా తస్య వచనం శ్రుత్వా జ్ఞాత్వా పాపం చికీర్షితం।
వసిష్ఠస్య ప్రభావం చ జానంత్యప్రతిమం భువి॥ 9-43-20(62608)
సాఽభిగంయ వసిష్ఠం చ ఇదమర్థమచోదయత్।
యదుక్తా సరితాంశ్రేష్ఠా విశ్వామిత్రేణ ధీమతా॥ 9-43-21(62609)
ఉభయోః శాపయోర్భీతా వేపమానా పునఃపునః।
చింతయిత్వా మహాశాపమృషివిప్రాసితా భృశం॥ 9-43-22(62610)
తాం కృశాం చ వివర్ణాం చ దృష్ట్వా చింతాసమన్వితాం।
ఉవాచ రాజంధర్మాత్మా వసిష్ఠో ద్విపదాం వరః॥ 9-43-23(62611)
పాహ్యాత్మానం సరిచ్ఛేష్ఠే వహ మాం శీఘ్రగామినీ।
విశ్వామిత్రః శపేద్వి త్వాం మా కృథాస్త్వం విచారణాం॥ 9-43-24(62612)
తస్య తద్వచనం శ్రుత్వా కృపాశీలస్య సా సరిత్।
చింతయామాస కౌరవ్య కిం కృత్వా సుకృతం భవేత్॥ 9-43-25(62613)
తస్యాశ్చింతా సముత్పన్నా వసిష్ఠో మయ్యతీవ హి।
కృతవాన్హి దయాం నిత్యం తస్యా కార్యం హితం మయా॥ 9-43-26(62614)
అథ కూలే స్వకే రాజంజపంతమృషిసత్తమం।
జుహ్వానం కౌశికం ప్రేక్ష్య సరస్వత్యభ్యచింతయత్॥ 9-43-27(62615)
ఇదమంతరమిత్యేవం తతః సా సరితాం వరా।
కూలాపహారమకరోత్స్వేన వేగేన సా సరిత్॥ 9-43-28(62616)
తేన కూలాపహారేణ మైత్రావరుణిరౌహ్యత।
ఉహ్యమానః స తుష్టావ తదా రాజన్సరస్వతీం॥ 9-43-29(62617)
పితామహస్య సరసః ప్రవృత్తాఽసి సరస్వతి।
వ్యాప్తం చేదం జగత్సర్వం తవైవాంభోభిరుత్తమైః॥ 9-43-30(62618)
త్వమేవాకాశగా దేవి మేఘేషు సృజసే పయః।
సర్వాశ్చాపస్త్వమేవేతి యథా వయమధీమహి॥ 9-43-31(62619)
పుష్టిర్ద్యుతిస్తథా కీర్తిః సిద్ధిర్బుద్ధిరమా తథా।
త్వమేవ వాణీ స్వాహా త్వం తవాయత్తమిదం జగత్।
త్వమేవ సర్వభూతేషు వససీహ చతుర్విధా॥ 9-43-32(62620)
వైశంపాయన ఉవాచ। 9-43-33x(5189)
ఏవం సరస్వతీ రాజన్స్తూయమానా మహర్షిణా।
వేగేనోవాహ తం విప్రం విశ్వామిత్రాశ్రమం ప్రతి॥ 9-43-33(62621)
న్యవేదయత చాక్షీక్ష్ణం విశ్వామిత్రాయ తం మునిం॥ 9-43-34(62622)
తమానీతం సరస్వత్యా దృష్ట్వా కోపసమన్వితః।
అథాన్వేషత్ప్రహరణం వసిష్ఠాంతకరం తదా॥ 9-43-35(62623)
తం తు క్రుద్ధమభిప్రేక్ష్య బ్రహ్మవధ్యాభయాన్నదీ।
అపోవాహ వసిష్ఠం తు ప్రాచీం దిశమతంద్రితా।
ఉభయోః కుర్వతీ వాక్యం వంచయిత్వా చ గాధిజం॥ 9-43-36(62624)
తతోపవాహితం దృష్ట్వా వసిష్ఠమృషిసత్తమం।
అబ్రవీత్త్వథ సంక్రుద్ధో విశ్వామిత్రః సరస్వతీం॥ 9-43-37(62625)
యస్మాన్మాం త్వం సరిచ్ఛ్రేష్ఠే వంచయిత్వా పునర్గతా।
శోణితం వహ కల్యాణి రాక్షసానాం చ సంమతం॥ 9-43-38(62626)
తతః సరస్వతీ శప్తా విశ్వామిత్రేణ ధీమతా।
అవహచ్ఛోణితోన్మిశ్రం తోయం సంవత్సరం తదా॥ 9-43-39(62627)
అథర్షయశ్చ దేవాశ్చ గంధర్వాప్సరసస్తదా।
సరస్వతీం తథా దృష్ట్వా బభూవుర్భృశదుఃఖితాః॥ 9-43-40(62628)
ఏవం వసిష్ఠాపవాహో లోకే ఖ్యాతో జనాధిప।
ఆగచ్ఛచ్చ పునర్మార్గం స్వమేవ సరితాం వరా॥ ॥ 9-43-41(62629)

ఇతి శ్రీమన్మహాభారతే శల్యపర్వణి హ్రదప్రవేశపర్వణి త్రిచత్వారింశోఽధ్యాయః॥ 43 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.